ఘనంగా బాపూజీ వర్ధంతి వేడుకలు

తెలంగాణ కోసం పదవిని త్యజించిన కొండా లక్ష్మణ్ బాపూజీ   హుస్నాబాద్సె,ప్టెంబర్ 21(చైతన్యగళం): భారత స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ ఉద్యమ నాయకుడు, పద్మశాలి ముద్దుబిడ్డ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 14వ వర్ధంతి వేడుకలను హుస్నాబాద్ పట్టణ, మండల చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో సోమవారం మార్కండేయ దేవాలయ ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కొండా లక్ష్మణ్ బాపూజీ స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారని తెలిపారు. స్వాతంత్ర్యం...