పేదల కళ్లలో వెలుగే మా లక్ష్యం – సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి
కంటి వైద్యం అందక ఎవరూ ఇబ్బంది పడకూడదు.. సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తాం ఆమనగల్లు, సెప్టెంబర్ 20 (చైతన్యగళం): కంటి సమస్యలతో బాధపడే పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించి వారి జీవితాల్లో వెలుగు నింపడమే తమ లక్ష్యమని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి తెలిపారు. కడ్తాల్‌లోని ఎంబీఏ గార్డెన్స్‌లో ఆదివారం నిర్వహించిన ఆరో మెగా ఉచిత కంటి వైద్య శిబిరం ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆర్థిక స్థోమత లేక కంటి...