ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు

మంకాల్ డివిజన్, సెప్టెంబర్ 17(చైతన్యగళం): తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని మంకాల్ డివిజన్ 67వ పరిధిలో కోటకాడి శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం సమర్పించారు. తెలంగాణ విముక్తి కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను ఈ సందర్భంగా నాయకులు స్మరించుకున్నారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బాకీ విలాస్, శ్రీనివాస్ నాయక్, నల్లోళ్ల రమాకాంత్, పుణ్య నాయక్, బాకీ...