కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు
సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ గడ్డం వంశీకృష్ణ గట్టి హెచ్చరిక ఉత్తర తెలంగాణకు మెరుగైన రైలు సౌకర్యాలు కల్పించాలి.. అంబేద్కర్ భవనానికి స్థలం వెంటనే కేటాయించాలి రామగుండం, సెప్టెంబర్ 13 (చైతన్యగళం): సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేస్తున్న కార్మికుల భద్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఉత్పత్తి కంటే కార్మికుల ప్రాణాలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. సింగరేణి 11 ఇంక్లైన్, ఆర్జీ-1 పరిధిలో ఇటీవల జరిగిన ప్రమాదంలో ఓ...