మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మున్సిపల్‌ కోఆప్షన్‌ సభ్యుడు కన్న కృష్ణ ఆధ్వర్యంలో విగ్రహాల పంపిణీ కరీంనగర్‌, సెప్టెంబర్‌ 13 (చైతన్యగళం): పర్యావరణ పరిరక్షణలో భాగంగా కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. మున్సిపల్‌ కోఆప్షన్‌ సభ్యుడు కన్న కృష్ణ నివాసంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కన్న కృష్ణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మట్టి గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజించాలని కోరారు. మట్టి విగ్రహాల వినియోగంతో పర్యావరణాన్ని కాపాడటంతో పాటు నీటి వనరులు కలుషితం కాకుండా చూడవచ్చని తెలిపారు. పర్యావరణహితంగా...