గణేష్‌ ఉత్సవ సమితి నూతన కార్యవర్గం ఎన్నిక

విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో కార్యవర్గం ఏర్పాటు గోదావరిఖని, సెప్టెంబర్‌ 13 (చైతన్యగళం): గణేష్‌ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో గోదావరిఖనిలో నూతన గణేష్‌ ఉత్సవ సమితి కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఉత్సవాల నిర్వహణ కోసం కమిటీని ఏర్పాటు చేశారు. గణేష్‌ ఉత్సవ సమితి అధ్యక్షుడిగా కొల్లూరి శ్రీనివాస్‌, కార్యదర్శిగా రావుల శ్రీనివాస్‌, కోశాధికారిగా నేరేడు కొమ్మ వెంకటస్వామిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విభాగ్‌ కార్యదర్శి అయోధ్య రవన్న నూతన...