తల్లి హత్య, తమ్ముడిపై హత్యాయత్నం కేసులో జీవిత ఖైదు

ఆస్తి వివాదంలో రోకలిబండతో దాడి.. నిందితుడికి రూ.10 వేల జరిమానా కరీంనగర్‌, సెప్టెంబర్‌ 11 (చైతన్యగళం): ఆస్తి వివాదం నేపథ్యంలో తల్లి, తమ్ముడిపై రోకలిబండతో దాడి చేసి తల్లిని హత్య చేసి, తమ్ముడిపై హత్యాయత్నానికి పాల్పడిన కేసులో నిందితుడు అగుర్ల లింగయ్యకు జీవిత ఖైదు విధిస్తూ గౌరవ ఫ్యామిలీ కోర్టు, IV అదనపు జిల్లా, సెషన్స్‌ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. నిందితుడికి రూ.10 వేల జరిమానా కూడా విధించింది. కేసు వివరాల ప్రకారం.. 2022 అక్టోబర్‌ 24న ఉదయం 9.40 గంటల సమయంలో కరీంనగర్‌...