అర్హులైన ఓటు ఒక్కటీ మిస్‌ కావొద్దు

నో మ్యాపింగ్‌ ఓటర్ల పరిశీలనలో అప్రమత్తంగా ఉండాలి నోటీసులు అందుకున్న వారి నుంచి పత్రాలు తీసుకుని క్షుణ్ణంగా పరిశీలించాలి: కలెక్టర్‌ చిత్రా మిశ్రా కరీంనగర్‌, సెప్టెంబర్‌ 11 (చైతన్యగళం): ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో ఓటర్ల జాబితా పరిశీలనను అత్యంత జాగ్రత్తగా చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా నో మ్యాపింగ్‌ ఓటర్ల విషయంలో ఆధారాలు లేకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని సూచించారు. నోటీసులు అందుకున్న వారి నుంచి అవసరమైన ధ్రువీకరణ పత్రాలు సేకరించి క్షుణ్ణంగా పరిశీలించాలని, అర్హులైన ఓటర్లలో ఏ ఒక్కరి...