ప్రజా పాలనకు కాంగ్రెస్ ప్రభుత్వమే నిదర్శనం!
బీసీల సమస్యలపై పీసీసీ చీఫ్‌కు వర్ధన్నపేట కాంగ్రెస్ నేతల వినతి బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్‌ను ఘనంగా సత్కరించిన బొక్కల ప్రమోద్, కుల్ల యాకాంతం వర్ధన్నపేట,సెప్టెంబర్ 12(చైతన్యగళం): తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్‌ను వర్ధన్నపేట అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ బొక్కల ప్రమోద్, వర్ధన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ యూత్ ఉపాధ్యక్షులు కుల్ల యాకాంతం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడిని శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం వెంకట్రావుపల్లి గ్రామ సమస్యలతో పాటు బీసీలకు సంబంధించిన పలు సమస్యలను...