కంటి చూపుకు సుంకిరెడ్డి అండ

కడ్తాల్‌లో 6వ మెగా కంటి శిబిరం.. తొలిరోజే 350 మందికి పరీక్షలు, 30 మందికి శస్త్రచికిత్సలకు ఎంపిక ఆమనగల్లు, సెప్టెంబర్‌ 11 (చైతన్యగళం): పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచిత కంటి వైద్యం అందించాలనే లక్ష్యంతో ఐక్యత ఫౌండేషన్‌ చైర్మన్‌, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకుడు, టాస్క్‌ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్‌ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న కంటి వైద్య సేవల్లో భాగంగా కడ్తాల్‌లో 6వ మెగా ఉచిత కంటి వైద్య శిబిరం శుక్రవారం ప్రారంభమైంది. కడ్తాల్‌ పట్టణంలోని ఎంబీఏ గార్డెన్స్‌లో శంకర నేత్రాలయ, చెన్నై వైద్య...