బలమే జీవనం.. బలహీనతే మరణం
యువతలో మానవతా విలువలు, క్రమశిక్షణ, సేవాభావం పెంపొందాలి: మేయర్ కొలగాని శ్రీనివాస్ కరీంనగర్ టౌన్, సెప్టెంబర్ 11 (చైతన్యగళం): యువతలో మానవతా విలువలు, క్రమశిక్షణ, సేవాభావం పెంపొందాలని కరీంనగర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద 133వ చికాగో ఉపన్యాస వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నేషనల్ యూత్ ప్రాజెక్ట్, నీఫా, తెలంగాణ గాంధీ స్మారక నిధి ఆధ్వర్యంలో రూపొందించిన బ్రోచర్‌ను శుక్రవారం మేయర్ కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ “బలమే జీవనం.. బలహీనతే మరణం” అనే స్వామి వివేకానంద...