ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన సముదాయానికి భూమిపూజ

13న ఉప్పల్‌ భగాయత్‌లో భూమిపూజ, శ్రీనివాస కల్యాణం – ఆత్మీయ సమ్మేళనం షాద్‌నగర్, సెప్టెంబర్ 11 (చైతన్యగళం): ఆర్యవైశ్యుల ఆత్మగౌరవానికి ప్రతీకగా, సమాజ అభివృద్ధి, ఐక్యతకు వేదికగా నిలవనున్న ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన సముదాయం నిర్మాణానికి ఈ నెల 13న హైదరాబాద్‌లోని ఉప్పల్‌ భగాయత్‌లో భూమిపూజ మహోత్సవం నిర్వహించనున్నట్లు రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు గందె సురేష్ గుప్తా తెలిపారు. ఆదివారం ఉదయం 8 గంటలకు నిర్వహించే కార్యక్రమాన్ని తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అమరావది లక్ష్మీనారాయణ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. భూమిపూజతో పాటు...