కాళోజీ జీవితం ఆదర్శప్రాయం
ప్రజాస్వామ్య విలువల కోసం ఆయన సేవలు చిరస్మరణీయం: సుమలత ములుగు, సెప్టెంబర్ 9 (చైతన్యగళం): ప్రజాకవి కాళోజీ నారాయణరావు జీవితం ఆదర్శప్రాయమని, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని బీజేపీ ములుగు జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు సుమలత అన్నారు. కాళోజీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుమలత మాట్లాడుతూ కాళోజీ తన కలం ద్వారా ప్రజా సమస్యలు, సామాజిక అసమానతలు, అన్యాయాలను ప్రశ్నించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారని తెలిపారు. తెలంగాణ ప్రజల హక్కులు,...