క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు

కబడ్డీతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు: యాదగిరి సునీల్‌రావు కరీంనగర్‌ టౌన్ (చైతన్యగళం): విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్‌ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌, మాజీ మేయర్‌ యాదగిరి సునీల్‌రావు అన్నారు. క్రీడలను కాలక్షేపంగా కాకుండా లక్ష్యంతో ఆడాలని సూచించారు. కరీంనగర్‌ పద్మనగర్‌లోని మానేరు సీబీఎస్‌ఈ పాఠశాలలో నిర్వహించిన 70వ ఎస్‌జీఎఫ్‌ కరీంనగర్‌ అర్బన్‌ స్థాయి అండర్‌–14, 17 బాలబాలికల కబడ్డీ పోటీలు–2026–27 ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై...