మంథనిలో ఘనంగా ‘బేటీ బచావో–బేటీ పడావో’ కార్యక్రమం

వయోవృద్ధులకు సాంస్కృతిక, ఆటల పోటీలు.. విజేతలకు బహుమతులు మంథని, సెప్టెంబర్ 9 (చైతన్యగళం): పెద్దపల్లి జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో మంథనిలోని ‘ప్రణామ్ డే కేర్ సెంటర్’లో బుధవారం ‘బేటీ బచావో–బేటీ పడావో’ కార్యక్రమాన్ని ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. కార్యక్రమానికి మహిళా సాధికారత కేంద్రం సమన్వయకర్త దయ అరుణ, లింగ సమానత్వ నిపుణురాలు భూపల్లి సంస్కృతి, ఎంటీఎస్‌ ఈ. స్వర్ణలత హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ప్రణామ్ డే కేర్ సెంటర్‌లోని వయోవృద్ధులతో మాట్లాడి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీనియర్‌ పౌరుల సంక్షేమం...