9 నుంచి యాచారంలో ఎస్‌జీఎఫ్‌ క్రీడా పోటీలు

11 వరకు గేమ్స్‌ అండ్‌ స్పోర్ట్స్‌ సెలెక్షన్స్‌ యాచారం, సెప్టెంబర్‌ 7 (చైతన్యగళం): యాచారం మండల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు, గురుకుల, కేజీబీవీ పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులకు ఈ నెల 9, 10, 11 తేదీల్లో ఎస్‌జీఎఫ్‌ మండల స్థాయి క్రీడా పోటీలు, గేమ్స్‌ అండ్‌ స్పోర్ట్స్‌ సెలెక్షన్స్‌ నిర్వహించనున్నట్లు ఎస్‌జీఎఫ్‌ మండల ఇన్‌చార్జి ఎస్‌ఏ (పీడీ), జెడ్పీహెచ్‌ఎస్‌ మెదిపల్లి పాఠశాల ఉపాధ్యాయుడు వి.భాస్కర్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల స్థాయి క్రీడా పోటీలు నక్కగుట్టలోని సెయింట్‌ గ్రిగోరియస్‌ పబ్లిక్‌ స్కూల్‌లో...