అంబేద్కర్ సిద్ధాంతాల పేరిట దందాలు చేస్తే ఊరుకోం

​అంబేద్కర్ భవనం పేరుతో రూ.30 లక్షల వసూళ్లు మహనీయులు ఆశయ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు బొంకూరి కైలాసం పెద్దపల్లి,సెప్టెంబర్ 04(చైతన్యగళం): పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని అంబేద్కర్ భవన నిర్మాణం కోసం రూ.5 కోట్ల ప్రభుత్వ నిధులు మంజూరైతే,ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం పేరును అడ్డుపెట్టుకొని బొంకూరి మధు అనే వ్యక్తి స్థానిక మార్వాడీ వ్యాపారి ఆనంద్ లావోటీ నుంచి రూ.30 లక్షలు వసూలు చేసి ఆ స్థలాన్ని అక్రమంగా లీజుకు ఇచ్చారని మహనీయులు ఆశయ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు బొంకూరి కైలాసం తీవ్ర స్థాయిలో...