కేంద్రమంత్రి బండి సంజయ్‌ను విమర్శించే నైతిక హక్కు కేటీఆర్‌కు లేదు
కరీంనగర్ ,సెప్టెంబర్ 5 (చైతన్యగళం): కరీంనగర్‌లో కేటీఆర్ నిర్వహించిన ‘యువ సమర భేరీ’ పూర్తిగా అట్టర్ ఫ్లాప్ పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో యువతకు చేసిందేంటి కుటుంబ వారసత్వ రాజకీయాలకు, ప్రజా పోరాటాలకు చాలా తేడా ఉంది కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్.కరీంనగర్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించిన ‘యువ సమర భేరీ’ కార్యక్రమం పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయిందని , పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు యువత సమస్యలు గుర్తుకురాని కేటీఆర్‌కు, అధికారం కోల్పోయిన తర్వాతే ‘యువ సమర భేరీ’ పేరుతో యువత గుర్తుకు...