శ్రీ విఘ్నేశ్వర మండప ప్రారంభానికి ఘనంగా కర్ర పూజ

పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు కరీంనగర్, సెప్టెంబర్ 5 (చైతన్యగళం): భగత్‌నగర్‌లోని చైతన్య యూత్ ఆధ్వర్యంలో రాబోయే గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఏర్పాటు చేయనున్న శ్రీ విఘ్నేశ్వర మండప ప్రారంభానికి సంబంధించిన కర్ర పూజ కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించి కర్ర...