1000 రోజుల కాంగ్రెస్ పాలనలో ప్రతి వర్గం సంతోషంగా ఉంది
బీఆర్‌ఎస్, కౌశిక్‌రెడ్డి ఓర్వలేకపోతున్నారు - హుజురాబాద్ కాంగ్రెస్ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ హుజురాబాద్, సెప్టెంబర్ 5 (చైతన్యగళం): కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో ప్రజల సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తూ అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తోందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక బీఆర్‌ఎస్ నాయకులు, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కుతున్నారని విమర్శించారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్సీగా రెండున్నరేళ్లలో కౌశిక్‌రెడ్డి...