ఎమ్మెల్యే వంశీకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలి

30 ఏళ్లుగా కాంగ్రెస్‌ కోసం పనిచేసిన నేత.. మంత్రి అయితే అచ్చంపేట అభివృద్ధికి మరింత ఊతం సీఎం రేవంత్‌రెడ్డి చొరవ తీసుకోవాలి: ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు చింతల రాజగోపాల్‌ అచ్చంపేట, సెప్టెంబర్‌ 4 (చైతన్యగళం): అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్‌ చిక్కుడు వంశీకృష్ణకు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించాలని అచ్చంపేట ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు చింతల రాజగోపాల్‌ కోరారు. శుక్రవారం అచ్చంపేట పట్టణ కేంద్రంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే వంశీకృష్ణకు మంత్రి పదవి ఇస్తే నియోజకవర్గ అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని అన్నారు. డాక్టర్‌ చిక్కుడు...