కేటీఆర్‌ చేతుల మీదుగా నూతన పాట ఆవిష్కరణ

ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ గోలి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం ప్రజాదరణ పొందాలని ఆకాంక్షించిన కేటీఆర్‌ వెల్దండ, సెప్టెంబర్‌ 4 (చైతన్యగళం‌): బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ గోలి శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ను శాలువాతో సన్మానించారు. అనంతరం రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ గోలి శ్రీనివాస్‌రెడ్డి, నిర్మాత సింగం విజయ్‌గౌడ్‌ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన పాటను కేటీఆర్‌ చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించారు. పాటను వీక్షించిన కేటీఆర్‌.. ఇది...