ఉద్యోగానికి పదవీ విరమణ ఉంటుంది.. సేవలకు ఉండదు
కరీంనగర్, సెప్టెంబర్ 3(చైతన్య గళం): ఉద్యోగ హోదా నుంచి మాత్రమే పదవీ విరమణ ఉంటుంది.. కానీ మనిషి చేసిన సేవలకు, సంపాదించుకున్న ప్రేమకు, ప్రజల హృదయాల్లో పొందిన స్థానానికి ఎప్పటికీ పదవీ విరమణ ఉండదని ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పంచాయతీరాజ్ శాఖలో 43 సంవత్సరాల పాటు వివిధ హోదాల్లో విశిష్ట సేవలందించి పదవీ విరమణ పొందిన ఎంపీడీవో చెక్కబండి జగన్మోహన్‌రెడ్డి సన్మాన మహోత్సవం బుధవారం కరీంనగర్‌లోని టీఎన్జీవోస్ కమ్యూనిటీ హాల్‌లో ఘనంగా నిర్వహించారు జగన్మోహన్‌రెడ్డి విలేజ్...