విద్యార్థుల సమగ్ర వికాసానికి ‘3సీ’ కార్యక్రమం

ప్రారంభించిన కన్వర్జ్ వన్ (C1) సంస్థ భారతదేశ విభాగం అధిపగారుతి చంద్ర బొడ్డోజు సంరక్షణ.. పరిరక్షణ.. కంప్యూటర్ పరిజ్ఞానం కన్వర్జ్ వన్ (C1) CSR మరియు జగతి ఫౌండేషన్ సహకారంతో ఐదు ప్రభుత్వ పాఠశాలల దత్తత.. మూడేళ్లలో 600 మందికి పైగా విద్యార్థులకు ప్రయోజనం గండిపేట, సెప్టెంబర్ 1 (చైతన్యగళం): ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ఆధునిక సాంకేతిక ప్రపంచానికి సన్నద్ధం చేయడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్యకరమైన జీవన విధానంపై అవగాహన కల్పించే లక్ష్యంతో న్వర్జ్ వన్ (C1) CSR మరియు జగతి ఫౌండేషన్...