సుదీర్ఘ సేవలకు వీడ్కోలు.. పోలీసు అధికారులకు ఘన సన్మానం

కరీంనగర్, ఆగస్టు 31 (చైతన్య గళం): కరీంనగర్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో సుదీర్ఘకాలం నిబద్ధతతో సేవలందించిన ఇద్దరు పోలీసు అధికారుల పదవీ విరమణ సన్మాన కార్యక్రమం సోమవారం కరీంనగర్‌ పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కరీంనగర్‌ వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ ఏఎస్సై ఖాజా ఫయాజుద్దీన్‌, కరీంనగర్‌ టౌన్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ ఖాజా పాషా పదవీ విరమణ పొందారు కరీంనగర్‌ పోలీసు కమిషనర్‌ గౌష్‌ ఆలం ముఖ్య అతిథిగా హాజరై పదవీ విరమణ పొందిన అధికారులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ అనేక...