దామెరలో తొలిసారిగా రైతు మార్కెట్ ఏర్పాటు
దామెర, ఆగస్టు 30 (చైతన్య గళం): గ్రామీణ రైతులకు తమ పంటలకు స్థానికంగానే మంచి మార్కెట్ కల్పించాలనే ఉద్దేశంతో దామెర గ్రామంలో తొలిసారిగా రైతు మార్కెట్‌ను ఏర్పాటు చేశారు. ప్రతి ఆదివారం నిర్వహించే ఈ మార్కెట్ ద్వారా రైతులు తమ పంటలను దూర ప్రాంతాలకు తీసుకెళ్లకుండా గ్రామంలోనే నేరుగా వినియోగదారులకు విక్రయించుకునే అవకాశం కలుగుతుందని నిర్వాహకులు తెలిపారు. మధ్యవర్తుల ప్రమేయాన్ని తగ్గించి రైతులకు మెరుగైన ధర లభించేలా చేయడంతో పాటు గ్రామ ప్రజలకు తాజా కూరగాయలు అందుబాటులోకి తీసుకురావడమే ప్రధాన లక్ష్యమన్నారు. రైతులు స్వయంగా...