భూ భారతి అమలుపై కలెక్టర్ సమీక్ష
సిద్దిపేట, ఆగస్టు 27 (చైతన్య గళం): భూ భారతి రీ సర్వే ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి అధికారులను ఆదేశించారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్‌తో కలిసి ఆర్డీవోలు, తహసీల్దార్లతో జూమ్ సమావేశం నిర్వహించారు భూ భారతి చట్టం అమలులో రీ సర్వే అత్యంత కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు. గ్రామాల్లో సర్వే అధికారులు, తహసీల్దార్లు సమన్వయంతో పనిచేసి గ్రామసభలు నిర్వహించాలని సూచించారు. భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన...