పాపన్న గౌడ్‌ పర్యాటక ప్రాజెక్టుకు వేగం

పనులు త్వరగా పూర్తి చేయాలి.. అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆదేశం హుస్నాబాద్, ఆగస్టు 25 (చైతన్యగళం): సైదాపూర్ మండలం సర్వాయిపేటలో అభివృద్ధి చేస్తున్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్‌ పర్యాటక ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి నాణ్యతతో పూర్తి చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అధికారులను ఆదేశించారు ‘పల్లె పల్లెకు పొన్నం అన్న.. పల్లె పల్లెలో ప్రజా పాలన’ కార్యక్రమంలో భాగంగా సర్వాయిపేటలో పర్యటించిన మంత్రి ప్రాజెక్టు పనులను పరిశీలించారు పర్యాటక ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు...