పచ్చదనంతోనే సమతుల్య వాతావరణం

మొక్కలు నాటి సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత  -  కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల, ఆగస్టు 25 (చైతన్య గళం): మొక్కలు నాటి సంరక్షించడం ద్వారా పచ్చదనాన్ని పెంపొందించి సమతుల్య వాతావరణాన్ని నిర్మించవచ్చని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం మందమర్రి మండలం బొక్కలగుట్టలోని గాంధారి వనంలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో డీసీపీ ఎ. భాస్కర్, అదనపు కలెక్టర్ పి. చంద్రయ్య, జిల్లా అటవీ అధికారి రాహుల్ కిషన్ జాదవ్ తదితరులతో కలిసి కలెక్టర్ మొక్కలు నాటారు ఈ సందర్భంగా కలెక్టర్...