ఎస్‌ఐఆర్ రెండో విడతపై కాంగ్రెస్ దృష్టి
ప్రతి ఓటరు.. ప్రతి ఓటు కీలకం: కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, వొడితల ప్రణవ్ హుజురాబాద్, ఆగస్టు 24 (చైతన్యగళం): హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రతి ఓటరు, ప్రతి ఓటు ముఖ్యమని, ఎస్‌ఐఆర్ రెండో విడత ప్రక్రియను కూడా మొదటి విడత మాదిరిగానే విజయవంతం చేయాలని కరీంనగర్ మాజీ సుడా చైర్మన్, హుజురాబాద్ నియోజకవర్గ ఎస్‌ఐఆర్ ఇన్‌చార్జి కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ పిలుపునిచ్చారు హుజురాబాద్ పట్టణంలో సోమవారం బూత్ స్థాయి ఏజెంట్లకు ఎస్‌ఐఆర్ రెండో విడతపై ప్రత్యేక శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా...