విద్యార్థుల భద్రతే లక్ష్యం – మైనర్ డ్రైవింగ్‌కు చెక్

హుస్నాబాద్, ఆగస్టు 22 (చైతన్యగళం):                                మైనర్ డ్రైవింగ్‌తో జరిగే ప్రమాదాలు, అనర్థాలపై విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే అవగాహన కల్పించాలని సిద్దిపేట జిల్లా రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ ఆఫ్రిన్ సిద్ధిఖీ సూచించారు. రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చన్నారు. హుస్నాబాద్ మున్సిపల్ సమావేశ మందిరంలో హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాల ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు రోడ్డు భద్రతపై వ్యాసరచన...