సురవరం సుధాకర్‌రెడ్డికి సీపీఐ ఘన నివాళి
మహబూబాబాద్(చైతన్యగళం): భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ పార్లమెంట్ సభ్యుడు, కమ్యూనిస్టు మేధావి అమరజీవి సురవరం సుధాకర్‌రెడ్డి ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని సీపీఐ జిల్లా కార్యాలయం వీరభవన్‌లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీపీఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి. అజయ్ సారధిరెడ్డి మాట్లాడుతూ, విద్యార్థి దశ నుంచే ప్రజా ఉద్యమాల్లో పాల్గొని కమ్యూనిస్టు ఉద్యమాన్ని బలోపేతం చేసిన గొప్ప నాయకుడు సురవరం సుధాకర్‌రెడ్డి అని కొనియాడారు. ఉమ్మడి రాష్ట్ర...