హత్య కేసులో A1కు జీవిత ఖైదు

A2 నిర్దోషిగా విడుదల.. రూ.3 వేల జరిమానా                            కరీంనగర్, ఆగస్టు 21 (చైతన్య గళం): దేశ్రాజ్‌పల్లి గ్రామంలో 2023 మార్చి 13న జరిగిన మామిడిపల్లి అనిత (50) హత్య కేసులో నిందితుడు A1 తాడగొండ దామోదర్ (34)కు పీడీజే కోర్టు జీవిత ఖైదుతో పాటు రూ.3 వేల జరిమానా విధించింది. ఇదే కేసులో నిందితుడు A2 జాంబోజి శివకుమార్ (23)ను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ప్రాసిక్యూషన్ కథనం...