పోలీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌కు నూతన కార్యవర్గం

13 మంది సభ్యుల ఎన్నిక.. సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యమివ్వాలని సీపీ గౌష్‌ ఆలం సూచన కరీంనగర్‌, ఆగస్టు 20 (చైతన్యగళం): కరీంనగర్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని పోలీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌కు నూతన కార్యవర్గం ఎన్నికైంది. మొత్తం 34 మంది ప్రతినిధుల నుంచి 13 మంది కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గం పోలీసు సిబ్బంది సంక్షేమం, వారి సమస్యల పరిష్కారం, సంక్షేమ కార్యక్రమాల అమలుకు సమన్వయంతో పనిచేయాలని సీపీ గౌష్‌ ఆలం సూచించారు. అసోసియేషన్‌ నూతన అధ్యక్షుడిగా ఏ. సతీష్‌ (పీసీ 3108) ఎన్నికయ్యారు....