జర్నలిస్టుల సంక్షేమానికి అసెంబ్లీలో గళం విప్పిన గల్లా మాధవి

అక్రిడిటేషన్‌ ఉన్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, హెల్త్‌ కార్డులు మంజూరు చేయాలి జీఓ 67, 107 ఆధారంగా జర్నలిస్టుల కోసం హౌసింగ్‌ కాలనీలు ఏర్పాటు చేయాలి: గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే అమరావతి: ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి కోరారు. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో జర్నలిస్టుల సమస్యలను ప్రస్తావించిన ఆమె.. ప్రభుత్వ అక్రిడిటేషన్‌ పొందిన ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌, డిజిటల్‌ మీడియా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు,...