నిరాదరణకు గురైన వృద్ధ దంపతులపై విచారణ

పోషణ, సంరక్షణ చట్టం ప్రకారం పూర్తి స్థాయిలో దర్యాప్తు.. తదుపరి చర్యలు: జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి కరీంనగర్‌, ఆగస్టు 20 (చైతన్యగళం): కుమారులు, కుటుంబ సభ్యుల నిరాదరణకు గురై దీనస్థితిలో ఉన్న వృద్ధ దంపతుల విషయంలో జిల్లా మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారులు స్పందించారు. కరీంనగర్‌ కిసాన్‌నగర్‌కు చెందిన గన్ను లక్ష్మి–మోహన్‌ దంపతులను స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు చేరదీసి వెలిచాల గ్రామంలోని స్పందన వృద్ధాశ్రమంలో చేర్పించిన ఘటనపై జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి విచారణకు ఆదేశించారు. మైత్రి చానల్‌లో...