గాంధీ కుటుంబంపై బురదజల్లే కుట్ర

బీజేపీ నేతల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన సుడా మాజీ చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి కరీంనగర్‌, ఆగస్టు 20 (చైతన్యగళం): స్వాతంత్రోద్యమంతో ప్రత్యక్ష సంబంధం లేని బీజేపీ.. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగాలు చేసిన గాంధీ కుటుంబంపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని సుడా మాజీ చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి తీవ్రంగా విమర్శించారు. సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గేపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. కరీంనగర్‌లోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన...