కొండా సుస్మిత వ్యాఖ్యలపై కాంగ్రెస్‌లో కలకలం

‘లక్ష్మణ రేఖ దాటితే చర్యలు తప్పవు’.. మల్లు రవి స్పష్టీకరణ పూర్తి వివరాలు తెప్పించుకున్న తర్వాత నిర్ణయం.. అధిష్ఠానం ఆరా ఢిల్లీ(చైతన్యగళం): మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్‌లో తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిష్ఠను దెబ్బతీసేలా సుస్మిత వ్యాఖ్యలు ఉన్నాయని కాంగ్రెస్‌ క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌ మల్లు రవి తీవ్రంగా ఖండించారు. పార్టీ క్రమశిక్షణకు సంబంధించిన లక్ష్మణ రేఖను ఎవరైనా అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. సుస్మిత చేసిన వ్యాఖ్యలపై పూర్తి...