బాలికల ఆరోగ్యంపై అవగాహనే లక్ష్యం

మహబూబాబాద్‌ ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో ఉచిత వైద్య శిబిరం మహబూబాబాద్‌, ఆగస్టు 18(చైతన్యగళం): బాలికలు తమ ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా, సకాలంలో వైద్యులను సంప్రదించి తగిన చికిత్స పొందాలని మహబూబాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ భూక్య మురళి నాయక్‌ సూచించారు. మహబూబాబాద్‌ ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌ ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపాల్‌ పొక్కుల సదానందం అధ్యక్షతన మంగళవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే డాక్టర్‌ భూక్య మురళి నాయక్‌ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ...