టవర్ సర్కిల్‌లో ఫుడ్ షాపులపై టాస్క్‌ఫోర్స్–ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
నాణ్యత లేని వంట నూనెతో తయారు చేసిన తినుబండారాలు తొలగింపు కరీంనగర్, ఆగస్టు 18 (చైతన్యగళం): కరీంనగర్ సీపీ గౌస్ ఆలమ్ ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు మంగళవారం టవర్ సర్కిల్‌లోని ఫుడ్ షాపుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా రాజా టీ స్టాల్‌లో వినియోగిస్తున్న వంట నూనెను పరిశీలించగా.. అది నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేదని ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. నాణ్యత లేని నూనెతో తయారు చేసిన తినుబండారాలను అధికారులు తొలగించి, తదుపరి చర్యల కోసం ఉన్నతాధికారులకు...