ఉత్తమ తహశీల్దార్ అవార్డ్ గ్రహీత‌ కార్తీక్‌ కుమార్‌కు ఘన సన్మానం

  వెల్దండ, ఆగస్టు 17 (చైతన్యగళం): వెల్దండ మండల తహశీల్దార్‌ కార్తీక్‌ కుమార్‌ ఉత్తమ తహశీల్దార్‌గా అవార్డు అందుకున్న సందర్భంగా బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. మండల కేంద్రంలో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పుట్ట రామిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కల్వకుర్తి మాజీ మార్కెట్‌ చైర్మన్‌ విజితా రెడ్డితో కలిసి కార్తీక్‌ కుమార్‌ను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పుట్ట రామిరెడ్డి మాట్లాడుతూ.. వెల్దండ మండల తహశీల్దార్‌గా కార్తీక్‌ కుమార్‌ రెవెన్యూ శాఖలో నిజాయితీ, నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తూ ప్రజల...