భక్తుల సౌకర్యానికి విశ్రాంతి సదనం
వెంకటేశ్వరస్వామి గుట్టపై రూ.13 లక్షలతో నిర్మాణం.. శంకుస్థాపన చేసిన వజ్జా రామకృష్ణ శర్మ తుక్కుగూడ(చైతన్యగళం): ఈసిటీలోని వెంకటేశ్వరస్వామి గుట్టకు వచ్చే భక్తుల సౌకర్యార్థం విశ్రాంతి సదనం నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. మంఖాల్ గ్రామానికి చెందిన వజ్జా రామకృష్ణ శర్మ తన సొంత ఖర్చుతో సుమారు రూ.13 లక్షల వ్యయంతో ఈ సదనాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చారు. గుట్టపై సుమారు 200 గజాల స్థలంలో నిర్మించనున్న విశ్రాంతి సదనానికి శనివారం శంకుస్థాపన చేశారు. వెంకటేశ్వరస్వామి దర్శనానికి నిత్యం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. ముఖ్యంగా...