అర్హులందరికీ పింఛన్లు అందిస్తాం
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ కరీంనగర్, ఆగస్టు 15 (చైతన్యగళం): ప్రజలకు రేషన్ సరుకులను మరింత పారదర్శకంగా, సులభంగా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టిందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ తెలిపారు. శనివారం సాయంత్రం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో రేషన్ సరుకులు పొందుతున్న లబ్ధిదారులకు ఆయన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి...