రాష్ట్రపతి పోలీస్ మెడల్ గ్రహీతకు ఘన సన్మానం
అదనపు డీసీపీ పి. వెంకట రమణను అభినందించిన సీపీ గౌష్ ఆలం కరీంనగర్, ఆగస్టు 15 (చైతన్యగళం): రాష్ట్రపతి పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్‌కు ఎంపికైన కరీంనగర్ కమిషనరేట్ అదనపు డీసీపీ (అడ్మిన్) పి. వెంకట రమణకు ఘన సన్మానం లభించింది. శనివారం పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఆయనను ఘనంగా సన్మానించి అభినందించారు. పోలీస్ శాఖలో సుదీర్ఘకాలంగా అంకితభావంతో, సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ విశిష్ట సేవలు అందించినందుకు పి. వెంకట రమణకు రాష్ట్రపతి పోలీస్ మెడల్ లభించడం కరీంనగర్ కమిషనరేట్‌కు గర్వకారణమని...