యాచారం , ఆగస్టు 14( చైతన్యగళం):
యాచారం పరిధిలోని ఈరోజు అనగా శుక్రవారం మేడిపల్లి 33 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్లో . 11కేవీ ఫీడర్ల లో మరమ్మతులు చెట్ల కొమ్మలు తొలగింపు పనుల వలన మేడిపల్లి విద్యుత్ స్టేషన్ పరిధిలో ఈరోజు విద్యుత్ సరఫరా ఉండదని ఏఈ సుధీర్ ఒక ప్రకటన లో తెలిపారు. ఈరోజు ఉదయం 10గంటల నుంచి 2గంటల వరకు మేడిపల్లి, నానక్ నగర్, గ్రామాలలో విద్యుత్ సరఫరా అంతరాయం ఉంటుందని విద్యుత్ అధికారులు ఏఈ తెలిపారు.