80వ స్వాతంత్ర్య దినోత్సవం
యువశక్తితో వికసిత్ భారత్ 2047 హుస్నాబాద్, ఆగస్టు 14 (చైతన్యగళం ): 2026 ఆగస్టు 15న భారతదేశం 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటోంది. స్వాతంత్ర్యం సాధించి ఎనిమిది దశాబ్దాలు పూర్తవుతున్న సందర్భంగా దేశ ప్రగతిని స్మరించుకుంటూ, 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణానికి కొత్త సంకల్పం తీసుకోవాల్సిన సమయం ఇది. ఈ ఏడాది యువశక్తిని దేశ అభివృద్ధికి ప్రధాన బలంగా మలచుకోవాలనే సందేశం ప్రాధాన్యత సంతరించుకుంది. భారత స్వాతంత్ర్యం...