చెట్ల కొమ్మల తొలగింపుతో విద్యుత్ సరఫరాకు అంతరాయం
కరీంనగర్, ఆగస్టు 13 (చైతన్యగళం): చెట్ల కొమ్మల తొలగింపు పనుల కారణంగా కరీంనగర్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో గురువారం విద్యుత్ సరఫరాకు తాత్కాలిక అంతరాయం ఏర్పడనుంది. 33/11 కేవీ వావిలాలపల్లి ఉపకేంద్రం నుంచి 11 కేవీ ఐబీ ఫీడర్‌కు ఉదయం 8 గంటల నుంచి 10.30 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఈ అంతరాయం కారణంగా ఐబీ చౌరస్తా, సర్కస్ గ్రౌండ్ ప్రాంతం, పద్మనాయక కల్యాణ మండపం, కుంకుమపువ్వు స్వీట్ హౌస్, కోర్టు చౌరస్తా పరిసర ప్రాంతాల్లో...