పద్మశాలి ప్రజాప్రతినిధులు బాధ్యతగా పనిచేసి ప్రజల మన్నలను పొందాలి

అఖిల భారత పద్మశాలి సంఘం పూర్వ జాతీయ అధ్యక్షులు, కేంద్ర ఖాదీ మరియు చిన్న పరిశ్రమల బోర్డు పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం హనుమకొండ, ఆగస్టు 12(చైతన్యగళం): గ్రామాల అభివృద్ధితో పాటు పద్మశాలి కులబంధువుల సంక్షేమానికి నూతనంగా ఎన్నికైన సర్పంచులు కృషి చేయాలని అఖిల భారత పద్మశాలి సంఘం పూర్వ జాతీయ అధ్యక్షులు, కేంద్ర ఖాదీ మరియు చిన్న పరిశ్రమల బోర్డు పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం అన్నారు.హనుమకొండ పట్టణంలోని వి-గ్రాండ్ ఫంక్షన్ హాల్‌లో హనుమకొండ జిల్లా పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు బచ్చు...