కరీంనగర్ జిల్లా బీజేపీ నూతన సారధికి ఘన సన్మానం
కరీంనగర్ రూరల్, ఆగస్టు 13 (చైతన్యగళం): కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన సాయిని మల్లేశంకు 6వ డివిజన్ బొమ్మకల్ నాయకులు ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించి మెమెంటో అందజేశారు. జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం మాట్లాడుతూ, “బొమ్మకల్ నాయకులు, కార్యకర్తలతో నాకు ఉన్న అనుబంధం ఎంతో ప్రత్యేకం. రేపు జరగబోయే తిరంగా ర్యాలీలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలి. భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో పార్టీ బలోపేతానికి కృషి చేయాలి. బూత్ కమిటీలను బలోపేతం చేసి,...