టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ సంచలన నిర్ణయం
న్యూఢిల్లీ, ఆగస్టు 12(చైతన్యగళం): టాటా గ్రూప్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తన పదవీకాలం ముగిసిన తర్వాత మరోసారి చైర్మన్‌గా కొనసాగేందుకు పునర్నియామకాన్ని కోరబోనని ప్రకటించారు. ప్రస్తుత పదవీకాలం వచ్చే ఫిబ్రవరితో ముగియనుండగా, అప్పటివరకు ఆయన చైర్మన్‌గా కొనసాగనున్నారు. ఆరు నెలలుగా కొనసాగుతున్న అనిశ్చితి చంద్రశేఖరన్ భవిష్యత్ నాయకత్వంపై టాటా సన్స్ బోర్డులో గత ఆరు నెలలుగా స్పష్టత లేకుండా పోయింది. టాటా సన్స్‌లో సుమారు 66 శాతం వాటా కలిగిన టాటా ట్రస్ట్స్‌తో పలు కీలక అంశాలపై...